Header Banner

అధికారం కోల్పోయినా.. అరాచకాలు ఆగలేదు.. 11 సీట్లకే పరిమితం అయిన వైసీపీ! పాలకొల్లులో కీలక నేతలు అరెస్ట్!

  Sun Apr 20, 2025 19:05        Politics

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అగ్రనాయకులే కాదు..చోటా మోటా నాయకులు సైతం అడ్డూ ఆపు లేకుండ రెచ్చిపోయారు.ఇంకా చెప్పాలంటే.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మాత్రమే కాదు.. ఆయన కేబినెట్‌లోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం ఇదే పంథా కొనసాగించారు. ఈ నేపథ్యంలో 2024 మే, జూన్ మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కూటమికి పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే కట్టబెట్టారు. దీంతో వైసీపీ ప్రతిపక్షానికి కూడా పరిమితం కాలేదు. అయితే వైసీపీ నేతలు మాత్రం తమ పాత పంథాను వీడ కుండా అరాచకాలతో రెచ్చిపోతున్నారు. అందుకు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వారు చేస్తున్న అరాచకాలు ఏ విధంగా ఉన్నాయనేందుకు తాజా ఉదాహరణలు.. ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లిలో జిలెటెన్ స్టిక్స్‌ను భారీగా డంప్ చేసిన వైసీపీ మండల నేత హనుమంతరావుతోపాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.


ఇది కూడా చదవండిషాకింగ్ న్యూస్.. పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు! ఎస్సైకి సస్పెన్షన్ వేటు!


కొణిదెనతోపాటు నాగరాజుపల్లిలో ఐదు వేల కేజీల జిలెటెన్ స్టిక్స్‌తోపాటు బొలెరో, అశోక్ లేలాండ్ వాహనాలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రానైట్ క్వారీల్లో బ్లాస్టింగ్‌కి ఉపయోగించే జిలెటెన్ స్టిక్స్, డిటోనేటర్లను అక్రమంగా గూడౌన్‌లో నిల్వ ఉంచినట్లు హనుమంతరావుపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. పోలీసులు ఆ యా గౌడన్లపై దాడి చేసి జిలెటెన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఇద్దరు క్రికెట్ బుకీలు.. వైసీపీ నాయకుడు యడ్ల తాతాజీ, అతడి సోదరుడు యడ్ల నాగేశ్వరరావులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కారు, రెండు లాప్‌టాప్‌లు, 10 సెల్ ఫోన్లతోపాటు రూ.33 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మరో ఆరుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు నరసాపురండీఎస్పీ శ్రీవేద వెల్లడించారు. గత పదేళ్లుగా వీరు క్రికెట్ బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు తమ విచారణలో తెలిందని తెలిపారు.

ఇది కూడా చదవండిజగన్ గుండెల్లో గుబులు.. వలసబాటలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి రోజా! ఆ పార్టీలోకి అడుగు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులుఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..రేసులో 'ఆ నలుగురునేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛతతాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టిపట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #YCP #AndhraPolitics #YCPLeaders #Arrests #Palakollu #ElectionResults #AndhraPradesh